చంద్రబాబుపై కీలక వ్యాఖలు చేసిన ఏపీ సలహాదారు సజ్జల

by సూర్య | Thu, Nov 24, 2022, 08:25 PM

 ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారు, వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుపై కీలక వ్యాఖలు చేసారు. చంద్రబాబుకు పాలన చేతకాదని విమర్శించారు. అందుకే చంద్రబాబుకు ప్రజలు బై బై చెప్పి ఇంటికి పంపించారని వాపోయారు. ఇదే చివరి ఎన్నికలని చంద్రబాబు స్వయంగా ఒప్పుకున్నారని అన్నారు. ఇప్పటంలో లేనిదానిపై చంద్రబాబు తదితరులు రచ్చ చేశారని, చివరికి హైకోర్టు చేతిలో మొట్టికాయలు తిన్నారని వ్యాఖ్యానించారు. ఇప్పటంలో లాగానే      అన్ని విధాలా తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని, ఇదే తెలుగుదేశంకి తెలిసిన విద్య అని అన్నారు.


 

Latest News

 
సీఎం జగన్ వితరణ...బాలుడి ఆరోగ్యానికి భరోసా Fri, Dec 02, 2022, 11:48 PM
ఇకపై జీన్స్ ప్యాంట్లు, టీ షర్టులు చెక్...వైద్య విద్యార్థులకు డ్రెస్ కోడ్ Fri, Dec 02, 2022, 11:46 PM
ఏపీ రైతులకు వర్షాల భయం..అలా వస్తే తమకు నష్టమేనన్న ఆందోళన Fri, Dec 02, 2022, 11:46 PM
మార్కెట్ విలువలో ఏ కంపెనీ ఏ స్థానంలో నిలిచిందో తెలుసా Fri, Dec 02, 2022, 11:45 PM
మధ్యాహ్న భోజనం కల్తీ....40 మంది విద్యార్థులకు అస్వస్థత Fri, Dec 02, 2022, 10:39 PM