వినియోగదారుల హక్కుల చట్టంలో కొన్ని మార్పులు చేస్తున్నం : మంత్రి కారుమూరి నాగేశ్వరరావు

by సూర్య | Thu, Nov 24, 2022, 07:50 PM

వినియోగదారుల హక్కుల చట్టంలో కొన్ని మార్పులు చేస్తున్నట్టు ఏపీ పౌరసరఫరాల శాఖ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు వెల్లడించారు. నకిలీ వస్తువులు, సమస్యల చట్టపరమైన పరిష్కారానికి ఈ మార్పులు దోహదపడతాయన్నారు. వినియోగదారుల సమస్యలపై గ్రామ సచివాలయంలో ఫిర్యాదు చేయవచ్చని స్పష్టం చేశారు. 1967, 1800 425 0082 టోల్ ఫ్రీ నంబర్లను వినియోగదారుల కోసం అందుబాటులో ఉంచుతున్నారు.

Latest News

 
సీఎం జగన్ వితరణ...బాలుడి ఆరోగ్యానికి భరోసా Fri, Dec 02, 2022, 11:48 PM
ఇకపై జీన్స్ ప్యాంట్లు, టీ షర్టులు చెక్...వైద్య విద్యార్థులకు డ్రెస్ కోడ్ Fri, Dec 02, 2022, 11:46 PM
ఏపీ రైతులకు వర్షాల భయం..అలా వస్తే తమకు నష్టమేనన్న ఆందోళన Fri, Dec 02, 2022, 11:46 PM
మార్కెట్ విలువలో ఏ కంపెనీ ఏ స్థానంలో నిలిచిందో తెలుసా Fri, Dec 02, 2022, 11:45 PM
మధ్యాహ్న భోజనం కల్తీ....40 మంది విద్యార్థులకు అస్వస్థత Fri, Dec 02, 2022, 10:39 PM