శ్రీలంక మాజీ అధ్యక్షుడు గోటబయ రాజపక్సకు సుప్రీంకోర్టు సమన్లు ​​జారీ

by సూర్య | Thu, Nov 24, 2022, 08:31 PM

శ్రీలంక మాజీ అధ్యక్షుడు గోటబయ రాజపక్సకు దుమిండ సిల్వ‌కు క్ష‌మాభిక్ష పెట్టిన కేసులో సుప్రీంకోర్టు సమన్లు ​​జారీ చేసింది.  2011లో జరిగిన ఓ హత్య కేసులో శ్రీలంక పొదుజన పెరమున పార్టీకి చెందిన దుమింద సిల్వాకు 2017లో కోర్టు మరణశిక్ష విధించింది.అయితే రాజపక్సే 2021లో అధ్యక్షుడిగా ఆయనకు క్షమాభిక్ష పెట్టారు. అయితే ఈ ఏడాది మేలో క్షమాభిక్షను సుప్రీంకోర్టు రద్దు చేసింది. దుమిందాను అరెస్ట్ చేయాలని పోలీసులను ఆదేశించింది. అంతేకాదు రాజపక్సేకు సమన్లు ​​జారీ చేసింది. ఆయనకు సమన్లు ​​రావడం ఇది రెండోసారి. ఈ నేపథ్యంలో డిసెంబర్ 16న రాజపక్సే కోర్టుకు హాజరయ్యే అవకాశాలున్నాయి.


 

Latest News

 
నిరుద్యోగులను ఏపీ సీఎం జ‌గ‌న్‌ మోసం చేశారు : వైఎస్ షర్మిల Fri, Apr 26, 2024, 10:32 PM
నా సినిమాలను అడ్డుకోవాలని చూశారు : పవన్ క‌ళ్యాణ్ Fri, Apr 26, 2024, 09:41 PM
శ్రీశైలంలో భ్రమరాంబికాదేవికి వైభవంగా వార్షిక కుంభోత్సవం.. ఉత్సవం విశిష్టత ఇదే Fri, Apr 26, 2024, 08:38 PM
టీడీపీకి బిగ్ షాక్.. మాజీ మంత్రి సోదరుడి రాజీనామా.. వైసీపీలో చేరిక ముహూర్తం ఫిక్స్ Fri, Apr 26, 2024, 08:33 PM
కొండెక్కుతున్న నిమ్మ రేటు.. పొదలకూరు మార్కెట్లో రికార్డు ధర Fri, Apr 26, 2024, 08:28 PM