మోర్బీ నష్టపరిహారంపై హైకోర్టు అసంతృప్తి

by సూర్య | Thu, Nov 24, 2022, 04:08 PM

ఈ ఏడాది అక్టోబర్ 30న గుజరాత్ మోర్బీ జిల్లాలోని మచ్చు నదిలో కేబుల్ వంతెన కూలి 130 మందికి పైగా ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. అయితే మోర్బీ ప్రమాద బాధితులకు గుజరాత్ ప్రభుత్వం ప్రకటించిన నష్టపరిహారంపై ఆ రాష్ట్ర హైకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ దుర్ఘటనలో అనాథలైన పిల్లలకు రాష్ట్ర ప్రభుత్వం కేవలం రూ. 3 వేలు నష్టపరిహారంగా ప్రకటించడాన్ని కోర్టు తీవ్రంగా తప్పుబట్టింది. ఈ 3వేలు వాళ్ల పుస్తకాలు, బట్టలు కొనేందుకు కూడా సరిపోవని అభిప్రాయపడింది. అంతేకాక గాయపడిన వారికి కూడా నష్టపరిహారాన్ని రెండితలు చేయాలని, రూ. 10 లక్షల అర్థిక సాయాన్ని అందించాలంటూ ప్రభుత్వాన్ని కోర్టు ఆదేశించింది.

Latest News

 
పిఠాపురం బరిలో ముగ్గురు పవన్ కళ్యాణ్‌లు ఉన్నారన్నది అబద్ధం Thu, Apr 25, 2024, 08:12 PM
పింఛన్ల పంపిణీకి దగ్గర పడుతున్న సమయం.. ఈసీకి చంద్రబాబు లేఖ Thu, Apr 25, 2024, 08:08 PM
ఏపీకి కొత్త ఇంటిలిజెన్స్ చీఫ్‌గా విశ్వజిత్, విజయవాడ సీపీగా పీహెచ్‌డీ రామకృష్ణ Thu, Apr 25, 2024, 08:02 PM
తిరుమలలో ఎన్నాళ్లకెన్నాళ్లకు.. శ్రీవారి భక్తులకు శుభవార్త Thu, Apr 25, 2024, 07:57 PM
తిరుమల వెళ్లే భక్తులకు ఇది కచ్చితంగా శుభవార్తే.. కొండపై తొలిసారి ఇలా Thu, Apr 25, 2024, 07:51 PM