ఇప్పటం గ్రామస్థులకు జరిమానా విధించిన హైకోర్టు

by సూర్య | Thu, Nov 24, 2022, 04:10 PM

గుంటూరు జిల్లా మంగళగిరి- తాడేపల్లి కార్పోరేషన్ పరిధిలోని ఇప్పటం గ్రామంలో ఇటీవల రోడ్డు విస్తరణ నిమిత్తం కార్పోరేషన్ అధికారులు రోడ్డు ఆక్రమించి నిర్మించిన ఆక్రమణలను తొలగించారు. ఈ క్రమంలో పలువురు గ్రామస్థులు కోర్టు మెట్లు ఎక్కి స్టే తెచ్చుకున్నారు. అధికారులు నోటీసులు జారీ చేసినా చేయలేదని పిటిషనర్లు కోర్టులో ప్రస్తావించి స్టే తెచ్చుకున్నారని కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కోర్టును పక్కదారి పట్టించారంటూ 14 మంది పిటిషనర్లకు ఒక్కొక్కరికి లక్ష రూపాయలు చొప్పున హైకోర్టు జరిమానా విధించింది.

Latest News

 
టెన్త్ ఫలితాలలో సత్తా చాటిన గుంటపల్లి హైస్కూల్ Tue, Apr 23, 2024, 12:37 PM
మానవత్వం చాటుకున్న మే ఐ హెల్ప్ యు ఫౌండేషన్ Tue, Apr 23, 2024, 12:36 PM
చంద్రబాబు ని కలిసిన బత్యాల Tue, Apr 23, 2024, 12:33 PM
అభివృద్ధి కావాలా! అరాచకం పాలన కావాలా Tue, Apr 23, 2024, 12:30 PM
మదనపల్లె జిల్లా ఆసుపత్రిలో అనాథ మహిళ మృతి Tue, Apr 23, 2024, 12:27 PM