బ్లాక్ రైస్ తో కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

by సూర్య | Thu, Nov 24, 2022, 03:10 PM

నల్ల బియ్యంలో ఎన్నో పోషకాలుంటాయి. ఈ బియ్యంలో విటమిన్ ఈ ఎక్కువగా ఉంటుంది. నియాసిన్, కాల్షియం, మెగ్నిషియం, ఐరన్‌, జింక్ వంటి ఖనిజాలుంటాయి. ఫైబర్‌ కూడా ఉంటుంది. బ్లాక్ రైస్ లో ఉండే ఆంథోసైనిన్స్ అనే పదార్థం క్యాన్సర్ కారకాలను సమర్ధంగా అడ్డుకుంటుందని పలు పరిశోధనల్లో తేలింది. ఇవి రోగనిరోధక శక్తిని పెంపొందిస్తాయి. ఈ బియ్యం తింటే శరీరం ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా ఉంటుంది. బ్లాక్ రైస్ శరీరంలో అదనపు కొవ్వును కరిగిస్తుంది. గుండె జబ్బులు రాకుండా చూస్తుంది. రక్తపోటు సమస్యను, కంటిచూపు సమస్యలు రాకుండా కాపాడుతుంది.

Latest News

 
టీడీపీలోకి మాజీ సర్పంచ్ కుమారుడు Wed, May 08, 2024, 04:21 PM
వైసిపి పాలనతో విసిగిపోయిన ప్రజలు - ఏరీక్షన్ బాబు Wed, May 08, 2024, 04:19 PM
రాత్రంతా చీకట్లో మగ్గిన చీరాల Wed, May 08, 2024, 04:15 PM
పర్చూరు నియోజకవర్గంలో ధన ప్రవావం Wed, May 08, 2024, 04:13 PM
అన్ని వర్గాలపై పట్టు సాధించేలా కొండయ్య ప్రచారం Wed, May 08, 2024, 04:10 PM