ధర్మాసనంపై అటార్నీ జనరల్ అనుచిత వ్యాఖ్యలు

by సూర్య | Thu, Nov 24, 2022, 03:10 PM

సుప్రీంకోర్టు ధర్మాసనంపై అటార్నీ జనరల్ ఆర్.వెంకటరమణి అనుచిత వ్యాఖ్యలు చేశారు. కొత్త సీఈసీగా అరుణ్ గోయల్ నియామకంపై విచారణలో భాగంగా ఏజీ.. కేంద్రం తరఫున ఫైళ్లను సుప్రీంకోర్టుకు నివేదించారు. కేఎమ్ జోసెఫ్ ఆధ్వర్యంలోని ఐదుగురు న్యాయమూర్తుల బెంచ్.. అంత హడావుడిగా ప్రక్రియ ఎందుకు జరిగిందని ప్రశ్నల వర్షం కురిపించింది. దీనిపై స్పందించిన ఏజీ వెంకటరమణి.. ‘దయచేసి నోరు అదుపులో పెట్టుకోండి. ఈ విషయం గురించి పూర్తిగా తెలుసుకోండి’ అని బదులిచ్చారు.

Latest News

 
ఎన్నికల ప్రక్రియ పై సమీక్ష Sat, Apr 20, 2024, 03:23 PM
సూపర్ సిక్స్ పథకాలను ప్రజలకు వివరిస్తూ ప్రచారం Sat, Apr 20, 2024, 02:41 PM
చంద్రబాబుకి శుభాకాంక్షలు తెలిపిన మోదీ Sat, Apr 20, 2024, 02:12 PM
పోలీసుల వ్యవహారశైలి బాధాకరం Sat, Apr 20, 2024, 02:11 PM
చంద్రబాబుకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన పవన్ Sat, Apr 20, 2024, 02:10 PM