టెన్త్ పరీక్షలపై కీలక ఉత్తర్వులు

by సూర్య | Thu, Nov 24, 2022, 03:09 PM

ఏపీలో ప్రస్తుత విద్యా సంవత్సరం నుంచి టెన్త్ పరీక్షల్లో 6 పేపర్ల విధానాన్ని అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. సబ్జెక్టుకు ఒక పేపర్‌ చొప్పున 6 పరీక్షలు నిర్వహించనుంది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో ప్రతి సబ్జెక్టుకు 2 పేపర్లు, హిందీకి ఒక పేపర్‌ చొప్పున మొత్తం 11 పరీక్షలు ఉండేవి. కరోనా టైంలో వాటిని 7కు కుదించారు. అయితే భౌతిక శాస్త్రం, జీవశాస్త్రాలకు వేరువేరుగా పరీక్షలు నిర్వహించారు. అయితే ఇప్పుడు ఈ 2 సబ్జెక్టుల ప్రశ్నలను 2 వేర్వేరు విభాగాలుగా ఒకే ప్రశ్నపత్రంలో ఇవ్వనున్నారు. కానీ ఆన్సర్‌ బుక్‌లెట్లు మాత్రం రెండు ఇస్తారు. ఒక దానిలో ఫిజిక్స్, మరో దానిలో బయాలజీ ప్రశ్నలకు జవాబులు రాయాలి.

Latest News

 
సీఎం జగన్ వితరణ...బాలుడి ఆరోగ్యానికి భరోసా Fri, Dec 02, 2022, 11:48 PM
ఇకపై జీన్స్ ప్యాంట్లు, టీ షర్టులు చెక్...వైద్య విద్యార్థులకు డ్రెస్ కోడ్ Fri, Dec 02, 2022, 11:46 PM
ఏపీ రైతులకు వర్షాల భయం..అలా వస్తే తమకు నష్టమేనన్న ఆందోళన Fri, Dec 02, 2022, 11:46 PM
మార్కెట్ విలువలో ఏ కంపెనీ ఏ స్థానంలో నిలిచిందో తెలుసా Fri, Dec 02, 2022, 11:45 PM
మధ్యాహ్న భోజనం కల్తీ....40 మంది విద్యార్థులకు అస్వస్థత Fri, Dec 02, 2022, 10:39 PM