ఎమ్మెల్యే ని సన్మానించిన వక్ఫ్ బోర్డు డైరెక్టర్

by సూర్య | Thu, Nov 24, 2022, 12:18 PM

సూళ్లూరుపేట నియోజకవర్గం వక్ఫ్ బోర్డు డైరెక్టర్ గా నియమితులైన మహ్మద్ నిషాంత్ సుల్తాన గురువారం స్థానిక శాసనసభ్యులు టిటిడి బోర్డు సభ్యులు కిలివేటి సంజీవయ్యను సూళ్లూరుపేట లోని ఆయన కార్యాలయంలో సన్మానించారు.తనపై నమ్మకం ఉంచి వక్ఫ్ బోర్డు డైరెక్టర్ గా నియమించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. తనపై ఉంచిన బాధ్యతను సక్రమంగా నిర్వహిస్తానని తెలిపారు. తనను డైరెక్టర్ గా నియమించినందుకు సహకారించిన ప్రతి ఒక్కరి ధన్యవాదాలు తెలిపారు.

Latest News

 
అతిధికి పట్టుచీర కానుకగా సమర్పించిన సీఎం భార్య Sun, Dec 04, 2022, 09:50 PM
ఆ రెండు ప్రభుత్వాలు ప్రజలకు దగా చేశాయి: టీ.జీ. వెంకటేశ్ Sun, Dec 04, 2022, 09:49 PM
వివాహ రాకపోకల కోసం ఏకంగా విమానం బుక్ చేశారు Sun, Dec 04, 2022, 09:47 PM
రేపో, మాపో టీీడీపీని మూసివేస్తారు: మంత్రి జోగి రమేష్ Sun, Dec 04, 2022, 09:41 PM
వైసీపీలోకి గంటా శ్రీనివాస్...రాజకీయ వర్గాల్లో చర్చ Sun, Dec 04, 2022, 09:40 PM