వైభవంగా పోలిపాడ్యమి పూజలు

by సూర్య | Thu, Nov 24, 2022, 12:19 PM

కార్తీకమాసం ముగింపు పోలీస్వర్గం సందర్భంగా గురువారం జీవిఎంసి 51, 53 వ వార్డు పరిధి మాధవధార, మర్రిపాలెంలో వెలసిన శ్రీ మల్లిఖార్జున స్వామి, శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి శివాలయాల వద్ద ఏర్పాటు చేసిన కొలనుల్లో భక్తులు గురువారం వేకువ జామున కార్తీకదీపాలను వదిలారు. కార్తీకమాసం నెల రోజులు పాటు ప్రత్యేక పూజలు నిర్వహించి మహిళలు చివరిగా ఈ దీపాలను వదలడంతో వారి దీక్షలు ముగించారు. తెల్లవారు జామున 3గంటల నుంచి పవిత్ర జలధార నందు స్నానమాచరించి స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం అరటి దొప్పలతో కార్తీక దీపాలను వదిలారు. ఈ సందర్భంగా పవిత్రమైన శివలింగంకు అన్నభిషేకం నిర్వహించి, వివిధ రకాల పుష్పాలతో ప్రత్యేకంగా అలంకరించారు.

Latest News

 
తెలంగాణ అభివృద్ధిని చూసే ఏపీ ప్రజలు ఇక్కడకు వలస వస్తున్నారు Sun, Nov 27, 2022, 12:17 AM
భారీ స్థాయిలో పోలీస్ శాఖ నియామకాలు...త్వరలోనే నోటిఫిషన్ Sun, Nov 27, 2022, 12:11 AM
జగన్ రెడ్డి ప్రజలకు, రాష్ట్రానికి ఏం ఊడబెరికాడని: అనిత Sun, Nov 27, 2022, 12:10 AM
తూర్పు కాపు సంక్షేమ సంఘం నాయకులతో సమావేశమైన పవన్ కళ్యాణ్ Sat, Nov 26, 2022, 09:41 PM
సీఎం జగన్ తీసుకొచ్చిన సంక్షేమ పథకాలతో ప్రజలు సంతోషంగా ఉన్నారు : మంత్రి ధర్మాన Sat, Nov 26, 2022, 09:07 PM