వీధి కాలువల నిర్మాణానికి భూమి పూజ

by సూర్య | Thu, Nov 24, 2022, 12:17 PM

పోరుమామిళ్ల మండలంలోని అమ్మవారి శాల బజార్లో వీధి కాలువల నిర్మాణానికి ఎమ్మెల్సీ డిసి గోవిందరెడ్డి గురువారం భూమి పూజ చేశారు. 40 లక్షల వ్యయంతో వీధి కాలువల నిర్మాణాలు చేపడుతున్నట్లు ఆయన తెలిపారు. నిర్మాణాలు పూర్తయితే పారిశుధ్యం మెరుగుపడుతుందని చెప్పారు .ఈ కార్యక్రమంలో ఏపీ ఫుడ్ కమిషన్ చైర్మన్ చిత్తా విజయ ప్రతాపరెడ్డి, వైకాపా రాష్ట్ర కార్యదర్శి నాగార్జున రెడ్డి, ప్రముఖ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి ,మండల ఉపాధ్యక్షుడు సి భాష ఎంపీడీవో నూర్జహాన్, ఉప సర్పంచ్ రాళ్లపల్లి రవికుమార్ , శాఖల అధికారులు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

Latest News

 
అతిధికి పట్టుచీర కానుకగా సమర్పించిన సీఎం భార్య Sun, Dec 04, 2022, 09:50 PM
ఆ రెండు ప్రభుత్వాలు ప్రజలకు దగా చేశాయి: టీ.జీ. వెంకటేశ్ Sun, Dec 04, 2022, 09:49 PM
వివాహ రాకపోకల కోసం ఏకంగా విమానం బుక్ చేశారు Sun, Dec 04, 2022, 09:47 PM
రేపో, మాపో టీీడీపీని మూసివేస్తారు: మంత్రి జోగి రమేష్ Sun, Dec 04, 2022, 09:41 PM
వైసీపీలోకి గంటా శ్రీనివాస్...రాజకీయ వర్గాల్లో చర్చ Sun, Dec 04, 2022, 09:40 PM