సంక్షేమ పథకాలకు ఆకర్షితులై వైసిపిలోకి 98 కుటుంబాలు చేరిక

by సూర్య | Thu, Nov 24, 2022, 12:00 PM

అల్లూరి జిల్లా ముంచంగిపుట్టు మండలంలోని పెదగూడ సచివాలయం పరిధిలో బుధవారం ఎమ్మెల్యే చెట్టి. ఫాల్గుణ గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా పెదగూడ సచివాలయం పరిధిలోని వివిధ గ్రామాలకు చెందిన పలువురు టిడిపి నాయకులు కార్యకర్తలు ఇతర పార్టీల నాయకులు వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. వారికి ఎమ్మెల్యే ఫాల్గుణ పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఎమ్మెల్యే ఫాల్గుణ మాట్లాడుతూ. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలకు ఆకర్షితులై వైసీపీలోకి చేరుతున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి జిల్లాల జడ్పీ చైర్పర్సన్ జల్లిపల్లి. సుభద్ర ఎంపీపీ అరిసెల. సీతమ్మ వైసిపి నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Latest News

 
అతిధికి పట్టుచీర కానుకగా సమర్పించిన సీఎం భార్య Sun, Dec 04, 2022, 09:50 PM
ఆ రెండు ప్రభుత్వాలు ప్రజలకు దగా చేశాయి: టీ.జీ. వెంకటేశ్ Sun, Dec 04, 2022, 09:49 PM
వివాహ రాకపోకల కోసం ఏకంగా విమానం బుక్ చేశారు Sun, Dec 04, 2022, 09:47 PM
రేపో, మాపో టీీడీపీని మూసివేస్తారు: మంత్రి జోగి రమేష్ Sun, Dec 04, 2022, 09:41 PM
వైసీపీలోకి గంటా శ్రీనివాస్...రాజకీయ వర్గాల్లో చర్చ Sun, Dec 04, 2022, 09:40 PM