సిరియాపై ప్రతీకార దాడులు చేస్తాం

by సూర్య | Thu, Nov 24, 2022, 11:56 AM

ఇస్తాంబుల్‌లో కొద్దిరోజుల కిందట జరిగిన బాంబు దాడులకు ప్రతీకారంగా సిరియాపై దాడి చేస్తామని అధ్యక్షుడు రెసిప్‌ తయ్యిప్‌ ఎర్డోగాన్‌ హెచ్చరించారు. ఉత్తర సిరియాలోని కుర్దు ప్రాంతాలపై భూతల దాడి నిర్వహిస్తామని ప్రకటించారు. కాగా తుర్కియే ఇప్పటికే సిరియా, ఇరాక్‌లలోని కుర్దు ప్రాంతాలపై విమానాలతో దాడులు నిర్వహించింది. 2016 నుంచే సిరియా సరిహద్దులను దాటివెళ్లి దాడులు జరుపుతుంది. ఇస్తాంబుల్‌లో ఇటీవల జరిగిన బాంబు పేలుడుతో తమకు సంబంధం లేదని.. తుర్కియే ఈ దాడికి దిగిందని తెలిస్తే మాత్రం తిప్పికొట్టడానికి సిద్ధంగా ఉన్నామని సిరియా రక్షణ దళాలకమాండర్‌ మజ్లూం అబ్ది ప్రకటించారు.

Latest News

 
ట్రావెల్ బస్సులో చెలరేగిన మంటలు Sun, Jun 16, 2024, 08:17 PM
ఎమ్మెల్యే ఉగ్ర ను కలిసిన విశ్వ బ్రాహ్మణ సంఘం నాయకులు Sun, Jun 16, 2024, 08:12 PM
కాలువలో యువకుడి మృతదేహం Sun, Jun 16, 2024, 08:10 PM
గ్యాస్ ధర పెంపునకు కాంగ్రెస్ వినూత్న నిరసన Sun, Jun 16, 2024, 08:09 PM
అనుమతి లేని వాహనాలు పట్టివేత Sun, Jun 16, 2024, 08:07 PM