సంక్షేమ పథకాలకు ఆకర్షితులై వైసిపిలోకి 98 కుటుంబాలు చేరిక

by సూర్య | Thu, Nov 24, 2022, 12:00 PM

అల్లూరి జిల్లా ముంచంగిపుట్టు మండలంలోని పెదగూడ సచివాలయం పరిధిలో బుధవారం ఎమ్మెల్యే చెట్టి. ఫాల్గుణ గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా పెదగూడ సచివాలయం పరిధిలోని వివిధ గ్రామాలకు చెందిన పలువురు టిడిపి నాయకులు కార్యకర్తలు ఇతర పార్టీల నాయకులు వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. వారికి ఎమ్మెల్యే ఫాల్గుణ పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఎమ్మెల్యే ఫాల్గుణ మాట్లాడుతూ. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలకు ఆకర్షితులై వైసీపీలోకి చేరుతున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి జిల్లాల జడ్పీ చైర్పర్సన్ జల్లిపల్లి. సుభద్ర ఎంపీపీ అరిసెల. సీతమ్మ వైసిపి నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Latest News

 
ముఖ్యమంత్రి హోదాలో ఏపీకి రేవంత్ రెడ్డి.. టార్గెట్ వాళ్లేనా Sun, Mar 03, 2024, 04:44 PM
ఫోటో షూట్ అని తీసుకెళ్లి స్నేహితుడే చంపేశాడు.. అమ్మాయి సాయంతో పోలీసుల వల Sun, Mar 03, 2024, 04:38 PM
ఏపీలో మూడు జిల్లాలకు రైల్వేశాఖ శుభవార్త.. ఆ రైలు ఆ స్టేషన్‌లో కూడా ఆగుతుంది Sun, Mar 03, 2024, 04:26 PM
ముసలావిడని కూడా చూడకుండా.. నోట్లో గుడ్డలు కుక్కి, మంచానికి కట్టేసి.. శ్రీకాకుళంలో దారుణం Sun, Mar 03, 2024, 04:22 PM
సచివాలయం తాకట్టుపెట్టి అప్పులా.. జగన్‌పై చంద్రబాబు ఫైర్ Sun, Mar 03, 2024, 04:14 PM