"వైసీపీ" జిల్లా అధ్యక్షుల జాబితా ఇదే

by సూర్య | Thu, Nov 24, 2022, 11:55 AM

వైసీపీ పార్టీ జిల్లా అధ్యక్షుల జాబితాను ప్రకటించింది. కొన్ని జిల్లాల్లో ఖాళీలను భర్తీ చేయగా, కొన్నిచోట్ల మార్పులు చేసింది.

జిల్లా అధ్యక్షుల లిస్ట్ ఇదే:
తిరుపతి - నెదురుమల్లి రామ్‌ కుమార్‌ రెడ్డి
విజయనగరం - మజ్జి శ్రీనివాసరావు
పార్వతీపురం మన్యం - పరీక్షిత్‌ రాజు
శ్రీకాకుళం - ధర్మాన కృష్ణదాస్‌
అల్లూరి సీతారామరాజు - కోటగుళ్ల భాగ్యలక్ష్మి
విశాఖపట్నం - పంచకర్ల రమేష్‌
కోనసీమ - పొన్నాడ వెంటక సతీష్‌ కుమార్‌
తూర్పుగోదావరి - జక్కంపూడి రాజా
అనకాపల్లి - కరణం ధర్మశ్రీ
కాకినాడ - కురసాల కన్నబాబు
పశ్చిమగోదావరి - చెరకువాడ శ్రీరంగనాథ రాజు
కృష్ణా - పేర్ని నాని
ఎన్టీఆర్‌ - వెల్లంపల్లి శ్రీనివాసరావు
గుంటూరు - డొక్కా మాణిక్య వరప్రసాద్‌
ఏలూరు - ఆళ్ల నాని
బాపట్ల - మోపిదేవి వెంకటరమణ
పల్నాడు - పిన్నెల్లి రామకృష్ణారెడ్డి
నెల్లూరు - వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి
కర్నూలు - బీవై రామయ్య
ప్రకాశం - జంకె వెంకటరెడ్డి
అనంతపురము - పైలా నరసింహయ్య
వైఎస్సార్‌ కడప - కొట్టమద్ది సురేష్‌బాబు
అన్నమయ్య - గడికోట శ్రీకాంత్‌రెడ్డి
నంద్యాల - కాటసాని రాంభూపాల్‌రెడ్డి
చిత్తూరు - కె నారాయణస్వామి
శ్రీసత్యసాయి జిల్లా - మాలగుండ్ల శంకరనారాయణ

Latest News

 
బాబు హయాంలో ఒక్క ఆసుపత్రికి కూడా నిధులు ఇవ్వలేదు: మంత్రి విడదల రజని Tue, Dec 06, 2022, 12:02 AM
ఆ కేసులో సీఐడీ విచారణకు హాజరైన ఏబీఎన్ ఛానల్ ఎగ్జిక్యూటీవ్ ఎడిటర్ Mon, Dec 05, 2022, 11:59 PM
ఏపీలో ఓ మోస్తారు నుంచి భారీ వర్షాలు...వెల్లడించిన వాతావరణ శాఖ Mon, Dec 05, 2022, 11:54 PM
బస్ స్టాప్ లోకి దూసుకొచ్చిన,,, ట్రక్ఆరుగురు అక్కడికక్కడే మరణం Mon, Dec 05, 2022, 11:51 PM
బోల్తా కొట్టిన టాటా ఏస్ వాహనం...నలుగురు అయ్యప్ప స్వాముల దుర్మరణం Mon, Dec 05, 2022, 11:50 PM