నేడు కడప పెద్ద దర్గాలో నషాన్ ఉత్సవం

by సూర్య | Thu, Nov 24, 2022, 11:32 AM

కడప పెద్ద దర్గా ఉరుసు ఉత్సవాలకు సంబంధించి నషాన్ కార్యక్రమాన్ని గురువారం దర్గాలో నిర్వహించనున్నామని దర్గా కమిటీ ప్రతినిధులు ఒక ప్రకటనలో తెలిపారు. ఇందులో భాగంగా ఉరుసు కార్యక్రమానికి శ్రీకారం చుడుతూ త్వరలో ఉత్సవాలు జరుగుతాయని తెలుపుతూ దర్గాలో గుంబర్పై ఆధ్యాత్మిక పతాకాన్ని ఎగురవేస్తామన్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక ఫాతెహా జరుగుతుందని తెలిపారు.

Latest News

 
జీ-20 శోభతో ఆలయం కిటకిట Mon, Dec 05, 2022, 10:59 AM
బచ్చేహల్లి గ్రామంలో మంత్రి ఉషాశ్రీచరణ్ పర్యటన Mon, Dec 05, 2022, 10:57 AM
అతిధికి పట్టుచీర కానుకగా సమర్పించిన సీఎం భార్య Sun, Dec 04, 2022, 09:50 PM
ఆ రెండు ప్రభుత్వాలు ప్రజలకు దగా చేశాయి: టీ.జీ. వెంకటేశ్ Sun, Dec 04, 2022, 09:49 PM
వివాహ రాకపోకల కోసం ఏకంగా విమానం బుక్ చేశారు Sun, Dec 04, 2022, 09:47 PM