వెలిదండ్లలో గడప గడపకు తిరిగిన ఎంపీ అవినాష్

by సూర్య | Thu, Nov 24, 2022, 11:31 AM

లింగాల మండలంలోని వెలిడండ్ల గ్రామంలో గురువారం ఉదయం కడప ఎంపీ వైయస్ అవినాష్ రెడ్డి గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా ఇంటింటికి తిరిగారు. ప్రజలతో మాట్లాడుతూ. ప్రభుత్వ పథకాల మంజూరుపై ఆరా తీశారు. ఇదే క్రమంలో గ్రామంలోని స్థానిక సమస్యలను అడిగి తెలుసుకొని పరిష్కరించాలని అధికారులను ఆరా తీశారు. ఈ కార్యక్రమంలో పాడా ఓఎస్టి అనిల్ కుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Latest News

 
ముగిసిన అగ్నిమాపక వారోత్సవాలు Sun, Apr 21, 2024, 11:00 AM
ప్రొద్దుటూరు కాంగ్రెస్ అభ్యర్థిగా నజీర్ Sun, Apr 21, 2024, 10:44 AM
బెంగళూరులో తాగునీటి కొరత Sun, Apr 21, 2024, 10:43 AM
వినూత్నంగా పెళ్లి శుభలేఖ.. సింపుల్‌గా క్యూ ఆర్ కోడ్‌తో, ఐడియా అదిరింది Sat, Apr 20, 2024, 09:32 PM
తిరుమలకు వెళ్లే భక్తులకు శుభవార్త.. మరో ప్రత్యేక రైలు, ఈ స్టేషన్‌లలో ఆగుతుంది Sat, Apr 20, 2024, 09:27 PM