చలికాలం ఈ డ్రింక్స్ తో ఇమ్యూనిటీ పెంచుకోండి

by సూర్య | Thu, Nov 24, 2022, 11:40 AM

చలికాలంలో ఎముకలు కొరికే చలిని తట్టుకోవాలన్నా, ఈ కాలం మోసుకొచ్చే వ్యాధులను ఎదిరించాలన్నా ఇమ్యూనిటీని స్ట్రాంగ్‌ చేసుకోవాలి. ఈ కాలంలో కొన్ని డ్రింక్స్‌ తాగితే ఇమ్యూనిటీ బూస్ట్‌ అవుతుందని నిపుణులు చెబుతున్నారు. శీతాకాలంలో బాదం పాలు తాగితే బాదం పప్పులో ఉన్న పోషకాలు వైరస్, బ్యాక్టీరియా వల్ల వచ్చే ఇన్ఫెక్షన్ల నుంచి రక్షిస్తాయి. అలాగే దగ్గు, జలుబు, గొంతునొప్పి లాంటి సమస్యలతో బాధపడుతున్నప్పుడు గ్లాసుడు గోల్డెన్‌ మిల్క్‌ తీసుకోవడం వల్ల ప్రయోజనం ఉంటుంది. శీతాకాలంలో హాట్ చాక్లెట్ తాగితే ఇది మన శరీరాన్ని వెచ్చగా ఉంచుతుంది.

Latest News

 
వైసీపీ, జనసేన మధ్య క్వశ్చన్ పేపర్ ఫైటింగ్.. ఇదేందయ్యా ఇది.. ఎక్కడా చూళ్లే! Fri, Apr 19, 2024, 10:21 PM
జగన్‍‌పై ఎన్నికల సంఘానికి జనసేన ఫిర్యాదు. Fri, Apr 19, 2024, 09:50 PM
ఏపీ సీఎం జగన్‌పై ఈసీకి ఫిర్యాదు Fri, Apr 19, 2024, 09:22 PM
తిరుమల శ్రీవారి భక్తులకు ముఖ్య గమనిక.. ఈ నెలలో ఆ 3 రోజులు ఆర్జిత సేవలు బంద్ Fri, Apr 19, 2024, 09:04 PM
బుట్టా రేణుక ఆస్తుల వివరాలివే.. ఇటీవలే ఆమె పేదరాలు అంటూ సీఎం జగన్ కామెంట్స్ Fri, Apr 19, 2024, 08:53 PM