26న రాజ్యాంగ పరిరక్షణ ఉత్తరాంధ్ర బహిరంగ సభ

by సూర్య | Thu, Nov 24, 2022, 10:56 AM

 భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ఈ నెల 26న విజయనగరం జిల్లా చీపురుపల్లిలో రాజ్యాంగ పరిరక్షణ ఉత్తరాంధ్ర బహిరంగ సభను నిర్వహించనున్నట్లు జిల్లా సమతాసైనిక్‌దళ్‌ అధ్యక్షుడు సీర రాము ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సభకు రాష్ట్ర ఎస్సీ కమిషన్‌ చైర్మన్‌ మారుముడి విక్టర్‌ ప్రసాద్‌ హజరుకానున్నట్లు చెప్పారు. సైనిక్‌దళ్‌ సభ్యులు అధిక సంఖ్యలో హజరై సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

Latest News

 
అతిధికి పట్టుచీర కానుకగా సమర్పించిన సీఎం భార్య Sun, Dec 04, 2022, 09:50 PM
ఆ రెండు ప్రభుత్వాలు ప్రజలకు దగా చేశాయి: టీ.జీ. వెంకటేశ్ Sun, Dec 04, 2022, 09:49 PM
వివాహ రాకపోకల కోసం ఏకంగా విమానం బుక్ చేశారు Sun, Dec 04, 2022, 09:47 PM
రేపో, మాపో టీీడీపీని మూసివేస్తారు: మంత్రి జోగి రమేష్ Sun, Dec 04, 2022, 09:41 PM
వైసీపీలోకి గంటా శ్రీనివాస్...రాజకీయ వర్గాల్లో చర్చ Sun, Dec 04, 2022, 09:40 PM