ఏపీలో ట్రాన్స్ జెండర్ల రక్షణ సెల్

by సూర్య | Thu, Nov 24, 2022, 10:46 AM

ఏపీలో ట్రాన్స్ జెండర్ల రక్షణ సెల్ ను పోలీస్ శాఖ ఏర్పాటు చేసింది. మంగళగిరిలోని పోలీస్ ప్రధాన కార్యాలయంలో సీఐడీ విభాగం ఆధ్వర్యంలో సెల్ ప్రారంభించారు. ఉమెన్ ప్రొటెక్షన్ సెల్ ఎస్పీ సరిత ఈ సెల్ కు నోడల్ అధికారిగా వ్యవహరిస్తారు. త్వరలోనే ప్రతి జిల్లా కేంద్రంలోనూ ఈ రక్షణ సెల్ లు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. కాగా, రాష్ట్రంలో 3,800 మంది ఓటు హక్కు ఉన్న ట్రాన్స్ జెండర్లు ఉన్నారు.

Latest News

 
జీ-20 శోభతో ఆలయం కిటకిట Mon, Dec 05, 2022, 10:59 AM
బచ్చేహల్లి గ్రామంలో మంత్రి ఉషాశ్రీచరణ్ పర్యటన Mon, Dec 05, 2022, 10:57 AM
అతిధికి పట్టుచీర కానుకగా సమర్పించిన సీఎం భార్య Sun, Dec 04, 2022, 09:50 PM
ఆ రెండు ప్రభుత్వాలు ప్రజలకు దగా చేశాయి: టీ.జీ. వెంకటేశ్ Sun, Dec 04, 2022, 09:49 PM
వివాహ రాకపోకల కోసం ఏకంగా విమానం బుక్ చేశారు Sun, Dec 04, 2022, 09:47 PM