కుప్పం నియోజకవర్గాన్ని కమ్మేసిన పొగమంచు

by సూర్య | Thu, Nov 24, 2022, 10:48 AM

కుప్పం నియోజకవర్గంలో గురువారం ఉదయం పది గంటలకు కూడా మంచు కురుస్తోంది. ఉదయం పది గంటలు అవుతున్నా సూర్యుడు కనిపించలేని పరిస్థితి. పొగ మంచు తీవ్రతతో రోడ్లు కనపడక వాహనదారులు హెడ్ లైట్లు వేసుకుని ప్రయాణం సాగిస్తున్నారు. ఇక మంచు కురుస్తుండటంతో చలి పంజా విసురుతోంది. ఉష్ణోగ్రత 20 నుండి 21 డిగ్రీలకు పడిపోయింది.

Latest News

 
చరిత్రలో తొలిసారి.. సుప్రీంకోర్టులో ఎన్నికల కౌంటింగ్, ఫలితాలు ప్రకటించిన సీజేఐ Tue, Feb 20, 2024, 09:55 PM
షాపులో పనిచేసే అమ్మాయితో ఎఫైర్.. ప్రశ్నించిన భార్యకు ఆ వీడియోలు చూపిస్తూ భర్త శాడిజం Tue, Feb 20, 2024, 09:50 PM
ఏపీలోనూ పీచు మిఠాయిపై నిషేధం Tue, Feb 20, 2024, 09:46 PM
గుడివాడ వైసీపీ టికెట్‌ ఎవరికో క్లారిటీ ఇదేనా.. ఒక్కమాటలో తేల్చేశారు Tue, Feb 20, 2024, 08:34 PM
విశాఖవాసులకు కేంద్రం గుడ్‌న్యూస్.. మొత్తానికి లైన్ క్లియర్ Tue, Feb 20, 2024, 08:28 PM