ఇలాంటి సీఎం దొరకటం మన అదృష్టం

by సూర్య | Thu, Nov 24, 2022, 08:29 AM

వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి లాంటి ముఖ్యమంత్రి మనకు దొరకడం అదృష్టమని, వైయస్‌ జగన్‌ పాలన ఇతర రాష్ట్రాలకు ఆదర్శమని  మాజీ మంత్రి ధర్మాన కృష్ణదాస్‌ అన్నారు. అయన మాట్లాడుతూ.... వైయస్‌ జగన్‌ పాలన ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచింది. ఇవాళ జగనన్న అత్యధిక ప్రాధాన్యత ఇచ్చే విద్య, వైద్యం, వ్యవసాయం, ఇతర సంక్షేమ కార్యక్రమాలు. ఆ రోజు పాదయాత్రలో పింఛన్లు రూ. 2 వేల నుంచి రూ. 3 వేలకు పెంచుతానని ఇచ్చిన హామీని అమలు చేస్తున్నారు. డీబీటీ ద్వారా ప్రతి లబ్ధిదారుడికి అవకాశం కల్పిస్తున్నారు. వైయస్‌ జగన్‌కు చంద్రబాబుకు పోలికే లేదు. నక్కకు నాగలోకానికి ఉన్న తేడా ఉంది. వచ్చే ఎన్నికల్లో మళ్లీ వైయస్‌ జగన్‌ ముఖ్యమంత్రి అవుతారు అని ఆశాభావం వ్యక్తపరిచారు. 

Latest News

 
LPG సిలిండర్ పేలితే రూ.50 లక్షల పరిహారం Sun, Feb 09, 2025, 11:05 PM
రాష్ట్రవ్యాప్త మన్యం బందుకు సీపీఐ మద్దతు Sun, Feb 09, 2025, 11:02 PM
PKCC పథకం.. మహిళలకు రూ.1.62 లక్షలు Sun, Feb 09, 2025, 10:59 PM
మేడాపురంలో యువకుడు ఆత్మహత్య Sun, Feb 09, 2025, 10:48 PM
ట్రాక్టర్‌ ప్రమాదంపై సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి Sun, Feb 09, 2025, 10:43 PM