by సూర్య | Thu, Nov 24, 2022, 08:27 AM
విశాఖలో క్యాపిటల్ వద్దన్నందుకు, శ్రీకాకుళం ప్రాంతాన్ని శాశ్వతంగా వెనుకబడిన ప్రాంతంగా ఉంచాలని కుట్ర చేస్తున్నందుకు, 23 కేంద్ర సంస్థల్లో ఒక్క సంస్థను శ్రీకాకుళంలో పెట్టనందుకు, మన ప్రాంతాన్ని చిన్నచూపు చూస్తున్నందుకు తెలుగుదేశం పార్టీని వెలివేయాల్సిన అవసరం ఉందని, ఊరూరా అందరూ చెప్పాలని రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు విజ్ఞప్తి చేశారు.
Latest News