రైలుకింద పడి గుర్తుతెలియని వ్యక్తి మృతి

by సూర్య | Wed, Nov 23, 2022, 03:12 PM

పలాస రైల్వే పోలీస్టేషన్‌ పరిధి లో  మంగళ వారం 50 ఏళ్ల వయసు ఉన్న గుర్తుతెలియని వ్యక్తి రైలుకింద పడి మృతి చెందినట్లు రైల్వే హెచ్‌సీ కోదండరావు తెలిపారు. మృతుడి వద్ద ఎటువంటి ఆధారాలు లభ్యం కాలేదని, ఎడమ చేతిపై ముంగిస ఆకారంలో పచ్చబొట్టు ఉందన్నారు. రైలు నుంచి జారిపడడంతో ఆయన శరీరం చిందర వందర ఐనది అని , ఈ మేరకు మృతదేహా న్ని పలాస ప్రభుత్వాసుపత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించామన్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

Latest News

 
ఏపీలో ఎనిమింది మంది ఎమ్మెల్యేలపై అన‌ర్హ‌త వేటు Mon, Feb 26, 2024, 11:20 PM
రేపు ఏపీలో పర్యటించనున్న కేంద్రమంత్రి రాజ్నాథ్ సింగ్ Mon, Feb 26, 2024, 09:52 PM
విశాఖవాసులకు అలర్ట్.. ఆ తప్పు చేస్తే రూ.25వేలు జరిమానా, వారికి మాత్రం రూ.వెయ్యి Mon, Feb 26, 2024, 09:46 PM
ఏపీలో తొలి గ్యారెంటీని ప్రకటించిన షర్మిల.. ఇంటింటికీ ఎంతంటే Mon, Feb 26, 2024, 09:37 PM
టికెట్ వచ్చిన ఆనందంలో టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి.. ఇంతలోనే ఫోన్ చేసి చంపేస్తామని బెదిరింపులు Mon, Feb 26, 2024, 08:47 PM