నర్సుతో ప్రేమ.. భార్యను చంపేశాడు

by సూర్య | Wed, Nov 23, 2022, 03:14 PM

మహారాష్ట్రలోని పుణెలో దారుణ ఘటన జరిగింది. ప్రియాంక, స్వప్నిల్‌లు దంపతులు. అయితే తాను పనిచేసే ప్రైవేట్ ఆసుప్రతిలో నర్సుతో స్వప్నిల్ ప్రేమలో పడ్డాడు. ఆమెను రెండో పెళ్లి చేసుకోవాలని ప్లాన్ వేసుకున్నాడు. అఢ్డుగా ఉన్న భార్యను తెలివిగా చంపేశాడు. ఆసుపత్రి నుంచి ఇంజక్షన్లు తీసుకొచ్చి అనారోగ్యంగా ఉన్న భార్యకు చేశాడు. ఆరోగ్యం చెడి ఆమె చనిపోయింది. నిందితుడిని పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు.

Latest News

 
తనపై బురదజల్లే రాజకీయం చేస్తున్నారు.... వైసీపీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్రా రెడ్డి Sat, Feb 04, 2023, 12:04 AM
మద్యం విక్రయాల్లో డిజిటల్‌ పేమెంట్లకు నిర్ణయం,,,తొలుత 1000 దుకాణాల్లో ప్రయోగం Sat, Feb 04, 2023, 12:03 AM
లడ్డు తయారీకిి సాంకేతిక యంత్రాల వాడకం...టీటీడీ నిర్ణయం Sat, Feb 04, 2023, 12:02 AM
మొదట జనంతో పొత్తు ఆ తరువాత జనసేనతో,,,సోము వీర్రాజు Sat, Feb 04, 2023, 12:02 AM
సీబీఐ ముందుకు సీఎం జగన్ ఓఎస్డీ,,,భారతి ఇంట్లో పనిచేసే నవీన్‌కు నోటీసులు Sat, Feb 04, 2023, 12:01 AM