మొటిమలకు చెక్ పెట్టండిలా

by సూర్య | Tue, Oct 04, 2022, 02:27 PM

అమ్మాయిలు కొన్ని చిట్కాలతో మొటిమలను తగ్గించుకోవచ్చు. ఇందుకోసం నీరు బాగా తాగాలి. ముఖం జిడ్డుగా మారకుండా చూసుకోవాలి. చల్లని నీటితో ముఖాన్ని కడుక్కోవాలి. పచ్చని కూరగాయలు, ఆకుకూరలు, తాజా పండ్లు​ తినాలి. డైరీ ప్రోడక్ట్స్​, స్వీట్స్​, చాక్లెట్స్, జంక్​ ఫుడ్​ వంటి ఆహారాలను ఎక్కువగా తినొద్దు. రోజూ సమయానికి నిద్రపోవాలి. చేతులతో మొటిమలను గిల్లొద్దు. బరువు ఎక్కువగా ఉంటే తగ్గడానికి ప్రయత్నించాలి.

Latest News

 
సమస్యాత్మకమైన పోలింగ్ కేంద్రాలు పరిశీలించిన ఎస్సై Fri, May 03, 2024, 10:31 AM
ఈనెలలో రాష్ట్రానికి రానున్న ప్రధాని Thu, May 02, 2024, 08:54 PM
హోం ఓటింగ్ ప్రక్రియ ఈరోజు నుంచే ప్రారంభమైంది Thu, May 02, 2024, 08:53 PM
లేనిపోని అబాండాలు మోపడం ఎందుకు? Thu, May 02, 2024, 08:52 PM
నియోజకవర్గంలోని సమస్యలన్నీ పరిష్కరిస్తా Thu, May 02, 2024, 08:52 PM