విశాఖ-పుణె మధ్య నాన్‌స్టాప్‌ విమాన సర్వీసులు

by సూర్య | Tue, Oct 04, 2022, 02:34 PM

విశాఖ అంతర్జాతీయ విమానాశ్రయంలో నేటి నుంచి విశాఖ-పుణె మధ్య నాన్‌స్టాప్‌ విమాన సర్వీసులు జరుగునున్నాయి వారంలో మూడు రోజులు నడిపే విధంగా ఇండిగో షెడ్యూల్‌ ప్రకటన చేసింది విశాఖలో మంగళ, గురు , శనివారాల్లో వేకుజమున 2: 40 గంటలకు బయలుదేరి 5: 25 గంటలకు పూణే చేరుకుంటుంది అలాగే పూణేలో సోమ, బుధ, శుక్రవారంలో అర్ధరాత్రి 11: 45 గంటలకు బయలుదేరి 1: 35 గంటలకు విశాఖలో ల్యాండ్ అవుతుందని విశాఖ ఎయిర్పోర్ట్ డైరెక్టర్ కె. శ్రీనివాసరావు తెలిపారు.

Latest News

 
ఎన్నికల ప్రక్రియ పై సమీక్ష Sat, Apr 20, 2024, 03:23 PM
సూపర్ సిక్స్ పథకాలను ప్రజలకు వివరిస్తూ ప్రచారం Sat, Apr 20, 2024, 02:41 PM
చంద్రబాబుకి శుభాకాంక్షలు తెలిపిన మోదీ Sat, Apr 20, 2024, 02:12 PM
పోలీసుల వ్యవహారశైలి బాధాకరం Sat, Apr 20, 2024, 02:11 PM
చంద్రబాబుకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన పవన్ Sat, Apr 20, 2024, 02:10 PM