అతని నోట్లో అతిపెద్ద పన్ను

by సూర్య | Tue, Oct 04, 2022, 01:43 PM

జమ్మూ కాశ్మీర్​ బుద్గాం జిల్లాకు చెందిన ఓ వ్యక్తి 15 రోజులుగా పంటి నొప్పితో బాధపడుతున్నాడు. ఎస్​డీహెచ్ బీడ్​వా ఆస్పత్రికి వెళ్లగా, అతని నోట్లో భారీ పన్ను ఉన్నట్లు డాక్టర్లు గుర్తించారు. శనివారం ఆపరేషన్ చేసి 37.5 మిల్లీమీటర్ల పొడవున్న పన్నును బయటకు తీశారు. ఈ పన్ను ప్రపంచంలోనే అతి పెద్దది కావొచ్చని, ఇది గిన్నిస్ బుక్ రికార్డులో ప్రపంచంలోనే అత్యంత పొడవైన పన్నుగా చోటు దక్కించుకుంటుందంటున్నారు.

Latest News

 
చంద్రబాబును నమ్మడమంటే చంద్రముఖిని నిద్రలేపినట్టే Fri, May 03, 2024, 06:30 PM
నటనలో ఓనమాలు నేర్చుకుంది విశాఖలోనే Fri, May 03, 2024, 06:30 PM
మైలవరంలో టీడీపీలోకి చేరికలు Fri, May 03, 2024, 06:28 PM
పిఠాపురంలో పవన్ గెలవడం ఖాయం Fri, May 03, 2024, 06:28 PM
ఎన్నికల బరిలో నిలిచింది వీరే Fri, May 03, 2024, 06:27 PM