ఏపీలో టీచర్ల పదోన్నతుల షెడ్యూల్ విడుదల

by సూర్య | Tue, Oct 04, 2022, 01:44 PM

ఏపీలో స్కూల్‌ అసిస్టెంట్స్, గ్రేడ్‌-2 హెడ్‌మాస్టర్ల పదోన్నతుల షెడ్యూల్‌ విడుదలైంది. ఎస్‌జీటీ, స్కూల్‌ అసిస్టెంట్స్‌ ప్రాథమిక సీనియారిటీ లిస్ట్ ను ఈ నెల 7న వెబ్‌సైట్‌లో పెడతారు. ఈ నెల 8లోగా అభ్యంతరాలను తెలిపితే, వాటిని ఈ నెల 9న పరిశీలించి, 10న తుది సీనియారిటీ లిస్ట్ ను, గ్రేడ్‌-2 పోస్టుల ప్రమోషన్లను ఈ నెల 11న, స్కూల్‌ అసిస్టెంట్లు, ఇతర పోస్టుల పదోన్నతులను 12, 13 తేదీల్లో విడుదల చేస్తారు.

Latest News

 
వైసీపీ, జనసేన మధ్య క్వశ్చన్ పేపర్ ఫైటింగ్.. ఇదేందయ్యా ఇది.. ఎక్కడా చూళ్లే! Fri, Apr 19, 2024, 10:21 PM
జగన్‍‌పై ఎన్నికల సంఘానికి జనసేన ఫిర్యాదు. Fri, Apr 19, 2024, 09:50 PM
ఏపీ సీఎం జగన్‌పై ఈసీకి ఫిర్యాదు Fri, Apr 19, 2024, 09:22 PM
తిరుమల శ్రీవారి భక్తులకు ముఖ్య గమనిక.. ఈ నెలలో ఆ 3 రోజులు ఆర్జిత సేవలు బంద్ Fri, Apr 19, 2024, 09:04 PM
బుట్టా రేణుక ఆస్తుల వివరాలివే.. ఇటీవలే ఆమె పేదరాలు అంటూ సీఎం జగన్ కామెంట్స్ Fri, Apr 19, 2024, 08:53 PM