నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

by సూర్య | Mon, Oct 03, 2022, 08:54 PM

దేశీయ స్టాక్ మార్కెట్లు నేడు భారీ నష్టాలతో ముగిశాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సరికి సెన్సెక్స్ 638 పాయింట్లు నష్టపోయి 56,788 వద్ద ముగిసింది. నిఫ్టీ 207 పాయింట్లు నష్టపోయి 16,887 వద్దకు చేరుకుంది. పవర్ ఇండెక్స్ 3 శాతానికి పైగా నష్టపోయింది.


బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్లు : డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్ (1.99%), ఎన్టీపీసీ (0.41%), భారతీ ఎయిర్‌టెల్ (0.21%), విప్రో (0.05%).


టాప్ లూజర్స్ : మారుతీ సుజుకి (-3.16%), హిందుస్థాన్ యూనిలీవర్ (-2.77%), ఇండస్ ఇండ్ బ్యాంక్ (-2.55%), ఐటీసీ (-2.32%), బజాజ్ ఫైనాన్స్ (-2.26%).

Latest News

 
మరో వారం రోజుల్లో పోలింగ్.. వైఎస్ జగన్ సంచలన వ్యాఖ్యలు Mon, May 06, 2024, 09:47 PM
హీరో సాయి ధరమ్‌తేజ్ ప్రచారంలో ఉద్రిక్తత.. కాన్వాయ్‌పైకి రాయి, ఒకరికి తీవ్ర గాయాలు Mon, May 06, 2024, 09:02 PM
నగరిలో టీడీపీకి జైకొట్టిన వైసీపీ కీలక నేతలు.. మంత్రి రోజాపై ఆగ్రహం Mon, May 06, 2024, 08:58 PM
ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు ఎన్నికల సంఘం శుభవార్త.. ఇక నో టెన్షన్ Mon, May 06, 2024, 08:54 PM
ఇదంతా ఆ ముగ్గురి కుట్ర, నాలుగేళ్లగా జరుగుతోంది.. అల్లుడు గౌతమ్ వ్యాఖ్యలపై మంత్రి రాంబాబు స్పందన Mon, May 06, 2024, 08:00 PM