జేఈఈ మెయిన్ పరీక్ష పేపర్ లీక్ కేసులో రష్యా జాతీయుడు అరెస్ట్

by సూర్య | Mon, Oct 03, 2022, 09:36 PM

గతేడాది జేఈఈ మెయిన్ పరీక్ష పేపర్ లీక్ అయింది. ఈ కేసును సీబీఐ విచారిస్తోంది. తాజాగా ఈ కేసులో రష్యాకు చెందిన మిఖాయిల్ షార్గిన్‌ను సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారు.రష్యా జాతీయుడైన మిఖాయిల్ షార్గిన్‌పై ప్రధాన అభియోగం ఏమిటంటే, అతను ఈ సాఫ్ట్‌వేర్‌ను ట్యాంపర్ చేసాడు.సాఫ్ట్‌వేర్ ట్యాంపరింగ్ వ్యవహారంపై మిఖాయిల్ షార్గిన్‌ను సీబీఐ అధికారులు ప్రశ్నిస్తున్నారు.

Latest News

 
నేటి నుంచి స్పర్శ దర్శనం నిలిపివేత Sat, May 18, 2024, 03:17 PM
ఎమ్మెల్యేగా బాలనాగిరెడ్డి గెలవాలని గుడులలో ప్రత్యేక పూజలు Sat, May 18, 2024, 03:16 PM
కర్నూలు జిల్లాలో వజ్రాల వేట Sat, May 18, 2024, 02:20 PM
ఆంధ్రలో అరుదైన జాతి కప్ప Sat, May 18, 2024, 02:19 PM
సింహాచలంలో ఎలక్ట్రిక్ బస్సులు ప్రారంభం Sat, May 18, 2024, 02:17 PM