ఏపీలో మరో 3 రోజులు భారీ వర్షాలు

by సూర్య | Fri, Sep 23, 2022, 08:40 PM

ఏపీలో వాయువ్య, పశ్చిమ మధ్య బంగాళాఖాతం నుంచి పశ్చిమ రాజస్థాన్ వరకు వ్యాపించి ఉన్న ఉపరితల ఆవర్తనం వల్ల విశాఖపట్నంతోపాటు ఏపీ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. అయితే ఉపరితల ఆవర్తనం ప్రభావంతో మరో 3 రోజులు భారీ వర్షాలు పడతాయని అమరావతి వాతావరణ శాఖ ప్రకటించింది. ఉత్తర, దక్షిణ కోస్తా, యానాం, రాయలసీమలోని కొన్ని చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వానలు కురుస్తాయని పేర్కొంది.

Latest News

 
ప్రకాశం జిల్లా తీర్పు విభిన్నం.. 12 నియోజకవర్గాల బరిలో ఎవరెవరు Sat, May 04, 2024, 07:47 PM
గుంటూరు జిల్లాలో గెలిచే పార్టీదే అధికారం.. 17 నియోజకవర్గాల బరిలో ఎవరెవరు? Sat, May 04, 2024, 07:42 PM
టీటీడీకి అశోక్ లేలాండ్ కంపెనీ భారీ విరాళం Sat, May 04, 2024, 07:36 PM
నెల వ్యవధిలో రెండుసార్లు.. తనిఖీ చేసిన పోలీసులకే షాక్.. కళ్లు జిగేల్ Sat, May 04, 2024, 07:33 PM
ఏపీ ఎన్నికల్లో ఆ పార్టీదే అధికారం.. తేల్చేసిన తెలంగాణ లీడర్ Sat, May 04, 2024, 07:25 PM