ప్రపంచ తెలుగు రచయితల మహాసభలు జరిగే తేదీలు ఖరారు

by సూర్య | Fri, Sep 23, 2022, 08:27 PM

ప్రపంచ తెలుగు రచయితల మహాసభలు జరిగే తేదీలు, వేదిక ఖరారయ్యా యి. డిసెంబర్ 23, 24 తేదీల్లో విజయవాడ పీ.బి.సిద్ధార్థ డిగ్రీ కాలేజీ ప్రాంగణంలో ఈ మహాసభలను నిర్వహించనుండగా.. దేశ, విదేశాల నుంచి తెలుగు రచయితలు, సాహితీ అభిమానులు తరలిరానున్నారు. ఈ మహాసభల - గౌరవ అధ్యక్షుడిగా మాజీ స్పీకర్ మండలి బుద్ధప్రసాద్ వ్యవహరించనుండగా.. తెలుగు పరిరక్షణ, భాష, సంస్కృతి, చరిత్ర, సామాజిక రంగాలకు సంబంధించిన అంశాలపై చర్చించనున్నారు.

Latest News

 
మెడికల్ కాలేజీలు డ్రగ్స్ అడ్డాలుగా : నారా లోకేష్ Sun, Dec 03, 2023, 09:54 AM
అక్రమాలపై ఫిర్యాదు చేశాము: సుబ్బారెడ్డి Sun, Dec 03, 2023, 08:38 AM
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న పలువురు ప్రముఖులు Sun, Dec 03, 2023, 08:32 AM
టీటీడీకి రూ.కోట్లతో 800 కిలోవాట్‌ల గాలిమరి విరాళం Sat, Dec 02, 2023, 09:43 PM
నెల్లూరు, మచిలీపట్నం మధ్య తీరం దాటనున్న తుఫాన్.. ఈ జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు Sat, Dec 02, 2023, 09:37 PM