జర్నలిస్ట్ అంకబాబుకు బెయిల్ మంజూరు

by సూర్య | Fri, Sep 23, 2022, 08:13 PM

సీనియర్ జర్నలిస్ట్ కొల్లు అంకబాబుకు బెయిల్ మంజూరైంది. గన్నవరం ఎయిర్ పోర్టులో గోల్డ్ స్మగ్లింగ్ పై సోషల్ మీడియాలో పోస్ట్ ఫార్వర్డ్ చేశారని ఆరోపిస్తూ సీఐడి పోలీసులు నిన్నరాత్రి అంకబాబును అరెస్ట్ చేశారు. ఇవాళ కోర్టు ముందు హాజరుపరిచారు. ఆయన్ను రిమాండ్ కు తరలించేందుకు అనుమతివ్వాలని  సీఐడి  తరపు న్యాయవాదులు కోర్టును కోరారు. అయితే  సీఐడి రిమాండ్ నివేదికను కొట్టేసిన కోర్టు అంకబాబుకు బెయిల్ మంజూరు చేసింది.

Latest News

 
ఏపీకి కొత్త డీజీపీ..? Sat, Jan 28, 2023, 12:43 PM
విశాఖ చేరుకున్న హోంమంత్రి వనిత Sat, Jan 28, 2023, 12:36 PM
పోలీసులు ముమ్మర దాడులు Sat, Jan 28, 2023, 12:31 PM
సైకాలజిస్టులకు స్వీయ అభ్యసనం అవసరం Sat, Jan 28, 2023, 12:30 PM
కేజీహెచ్ లో నిర్మాణ పనులు వేగవంతం Sat, Jan 28, 2023, 12:29 PM