రైన్ ఎఫెక్ట్.. టాస్ మరింత ఆలస్యం

by సూర్య | Fri, Sep 23, 2022, 08:00 PM

నాగ్ పూర్ వేదికగా భారత్, ఆస్ట్రేలియా రెండో టీ20 మ్యాచ్ నేడు జరగాల్సి ఉంది. అయితే వర్షం కారణంగా మ్యాచ్ ఆలస్యం అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. వర్షం ఆగిపోయినప్పటికీ అవుట్ ఫీల్డ్ చాలా తడిగా ఉండటంతో 8.30 వరకూ టాస్ జరగొచ్చని అంచనా. ఇప్పటికే చాలా ఆలస్యం కావడంతో ఈ మ్యాచ్ లో ఓవర్లను కూడా కుదించే అవకాశం ఉంది. ఒక వేళ మళ్లీ వర్షం వస్తే మాత్రం మ్యాచ్ జరగడం డౌటే అని పలువురు చర్చించుకుంటున్నారు.

Latest News

 
వింత ఘటన.. గాల్లోనే ఆగిపోయిన షటిల్ కాక్ Thu, Dec 08, 2022, 11:36 AM
రేపు కోటప్పకొండ లో ఆరుద్రోత్సవం Thu, Dec 08, 2022, 11:30 AM
మరో ఉద్యమానికి సిద్ధం: మాజీ ఉపసభాపతి Thu, Dec 08, 2022, 11:29 AM
ఆర్ధిక ప్రగతిలో బ్యాంకర్లు భాగస్వామ్యం కావాలి: కలెక్టర్‌ Thu, Dec 08, 2022, 11:25 AM
ఘనంగా సాయుధ దళాల పతాక దినోత్సవం వేడుకలు Thu, Dec 08, 2022, 11:24 AM