చంద్రబాబుకు అమరావతి ఓ ఏటీఎం: మంత్రి జోగి రమేష్

by సూర్య | Fri, Sep 23, 2022, 07:38 PM

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అమరావతిని ఓ ఏటీఎం మాదిరి మార్చుకుని దోచుకుంటున్నారని మంత్రి జోగి రమేష్ విమర్శించారు. మచిలీపట్నంలో మీడియాతో మాట్లాడిన మంత్రి.. అమరావతి రైతులు చేస్తున్న పాదయాత్ర, చంద్రబాబుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. అధికారంలో ఉన్నప్పుడు అమరావతి పేరుతో రియల్ ఎస్టేట్ చేశాడని, అధికారం పోయిన తర్వాత అమరావతి ఉద్యమం పేరుతో అమరావతి నుండి అమెరికా వరకు దోచుకుంటున్నారని విమర్శించారు.

Latest News

 
ఐటీ చూపు విశాఖ వైపు Fri, Sep 30, 2022, 03:30 PM
గంజాయి, డ్ర‌గ్స్‌కు అడ్డాగా ఆంధ్రప్రదేశ్ Fri, Sep 30, 2022, 03:26 PM
వైఎస్ఆర్ చేయూత చెక్కుల పంపిణీ Fri, Sep 30, 2022, 03:23 PM
వల్లూరు స్టేషన్ ను తనిఖీ చేసిన ఎస్పీ Fri, Sep 30, 2022, 03:02 PM
రోడ్డు ప్రమాద బాధితులకు అండగా ఎమ్మెల్యే ఆర్కే Fri, Sep 30, 2022, 02:30 PM