భారీగా పతనమైన స్టాక్ మార్కెట్లు

by సూర్య | Fri, Sep 23, 2022, 05:02 PM

స్టాక్ మార్కెట్లు నేడు కూడా భారీగా పతనమయ్యాయి. నేడు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 1,020 పాయింట్లు, నిఫ్టీ 302 పాయింట్లు నష్టపోయాయి. అయితే సన్ ఫార్మా, టాటా స్టీల్, ఐటీసీ కంపెనీల షేర్లు లాభపడ్డాయి. పవర్ గ్రిడ్ కార్పొరేషన్, మహీంద్రా, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బజాజ్ ఫిన్ సర్వ్, బజాజ్ ఫైనాన్స్ కంపెనీల షేర్లు నష్టాలను చవిచూశాయి.

Latest News

 
ఏపీ రెయిన్ అలెర్ట్ Sat, May 04, 2024, 10:07 PM
ఈసారి ఎన్నికల్లో కూటమిని గెలిపించి మీ భవిష్యత్తును కాపాడుకోండి : పవన్ కళ్యాణ్ Sat, May 04, 2024, 09:26 PM
కొడుకు నామినేషన్‌లో బ్రిజ్ భూషణ్ హంగామా,,,,వేలాది అనుచరులు.. 700 కార్లు.. గాల్లోకి కాల్పులు Sat, May 04, 2024, 09:15 PM
సింహాచలం వెళ్లలేకపోతున్న భక్తులకు గుడ్‌న్యూస్.. చందనం, ప్రసాదం పోస్టల్‌లో పొందండిలా Sat, May 04, 2024, 08:56 PM
కుగ్రామంగా మొదలై అసెంబ్లీ నియోజకవర్గంగా.. ఇప్పుడు ఏకంగా ఏడు నియోజకవర్గాలు Sat, May 04, 2024, 08:51 PM