![]() |
![]() |
by సూర్య | Fri, Sep 23, 2022, 05:03 PM
బీజేపీ ఎంపీ జనార్దన్ మిశ్రా ఇటీవల మధ్యప్రదేశ్ రేవాలోని బాలికల పాఠశాలలో టాయిలెట్‌ను శుభ్రం చేశారు. సోషల్ మీడియాలో షేర్ చేసిన వీడియోలో ఆయన ఎలాంటి ఉపకరణాలను వాడలేదు. కేవలం వట్టి చేతులతోనే టాయిలెట్‌ను శుభ్రం చేశారు. బీజేపీ సేవా పఖ్‌వాడా కార్యక్రమం కింద ఖత్‌ఖారీ గ్రామంలోని పాఠశాలలో మరుగుదొడ్లను శుభ్రం చేసినట్లు ఎంపీ మిశ్రా తెలిపారు. ఆయనపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.
Latest News