అంతర్ రాష్ట్ర దొంగ అరెస్ట్, 14 వాహనాలు స్వాధీనం

by సూర్య | Fri, Sep 23, 2022, 01:49 PM

రాష్ట్రంలో అక్రమాలు, అన్యాయాలతో పాటు దొంగతనాలు కూడా విచ్చలవిడిగా జరుగుతున్నాయనేది వాస్తవం. పోలీస్ శాఖా ఎంతగా పనిచేసిన దొంగలు మాత్రం వారి తెలివితెతలతో దొంగతనాలు చేస్తూనే ఉన్నారు. తాజాగా ఏలూరు జిల్లా, ఏలూరు నగరం నందు ద్విచక్ర వాహనాలు దొంగతనానికి గురవుతున్నట్లు సమాచారం పొందిన పోలీస్ వారు నిఘా ఏర్పాటు చేసారు. థాని ఫలితంగా ద్విచక్ర వాహనాలు దొంగతనాలు (అంతర్ రాష్ట్ర) చేసే వ్యక్తిని అదుపులోనికి తీసుకుని అతని వద్ధ 14  మోటార్ సైకల్ లను (ద్విచక్ర వాహనాలు) లను స్వాధీనం చేసుకున్నారు. సత్తెనపల్లి రాకేష్ తండ్రి వెంకట్ రావు, 23 సం.ముల. పెదపాడు గ్రామము మండలం వద్ద నుండి  ఏలూరు CCS పోలీస్ సిబ్బంది రికవరీ చేసుకున్నారు. తదుపరి అతనిని కోర్ట్ కి అప్పగిస్తున్నట్లు తెలియజేసారు. 

Latest News

 
పిఠాపురం బరిలో ముగ్గురు పవన్ కళ్యాణ్‌లు ఉన్నారన్నది అబద్ధం Thu, Apr 25, 2024, 08:12 PM
పింఛన్ల పంపిణీకి దగ్గర పడుతున్న సమయం.. ఈసీకి చంద్రబాబు లేఖ Thu, Apr 25, 2024, 08:08 PM
ఏపీకి కొత్త ఇంటిలిజెన్స్ చీఫ్‌గా విశ్వజిత్, విజయవాడ సీపీగా పీహెచ్‌డీ రామకృష్ణ Thu, Apr 25, 2024, 08:02 PM
తిరుమలలో ఎన్నాళ్లకెన్నాళ్లకు.. శ్రీవారి భక్తులకు శుభవార్త Thu, Apr 25, 2024, 07:57 PM
తిరుమల వెళ్లే భక్తులకు ఇది కచ్చితంగా శుభవార్తే.. కొండపై తొలిసారి ఇలా Thu, Apr 25, 2024, 07:51 PM