గవర్నర్ దృష్టికి ఎన్టీఆర్ వివాదం

by సూర్య | Fri, Sep 23, 2022, 01:49 PM

తెలుగు ప్రజల మనోభాలను దెబ్బతీసేలా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం  సరైనది కాదు అని అలానే ఎన్టీఆర్ అభిమానులని మానసికంగా బాధపెట్టడం కూడా ఈ సందర్భంగా జరిగింది అని భావిస్తూ ... ప్రజల మనోభావాలను లెక్కచేయకుండా ప్రభుత్వం తీసుకుంటున్న ఏకపక్ష నిర్ణయాలను గురువారం రాష్ట్ర గవర్నర్ , బిశ్వభూషణ్   గారి దృష్టికి తేవడం జరిగింది అని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తెలియజేసారు. హెల్త్ యూనివర్సిటీకి ఎన్టీఆర్ పేరు తొలగిస్తూ తీసుకువచ్చిన బిల్లును రిజక్ట్ చేయమని గవర్నర్ ను టీడీపీ నాయకులతో కలిసి కోరడం జరిగింది.

Latest News

 
అక్రమాలపై ఫిర్యాదు చేశాము: సుబ్బారెడ్డి Sun, Dec 03, 2023, 08:38 AM
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న పలువురు ప్రముఖులు Sun, Dec 03, 2023, 08:32 AM
టీటీడీకి రూ.కోట్లతో 800 కిలోవాట్‌ల గాలిమరి విరాళం Sat, Dec 02, 2023, 09:43 PM
నెల్లూరు, మచిలీపట్నం మధ్య తీరం దాటనున్న తుఫాన్.. ఈ జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు Sat, Dec 02, 2023, 09:37 PM
తిరుమలలో గిరి ప్రదక్షిణ.. టీటీడీ ఈవో క్లారిటీ, అలా చేయొచ్చని భక్తులకు సూచన Sat, Dec 02, 2023, 09:31 PM