చేయూత లో భాగంగా సీఎం తో డిప్యూటీ సిఎం సెల్ఫీ

by సూర్య | Fri, Sep 23, 2022, 01:42 PM

చిత్తూరు జిల్లా కుప్పంలో జరుగనున్న చేయూత కార్యక్రమంలో పాల్గొనడానికి ప్రత్యేక విమానం లో బయల్దేరిన సీఎం జగన్, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, డిప్యూటీ సిఎం బూడి ముత్యాలనాయుడు. ఈ సందర్బంగా ముత్యాల నాయుడు, కుప్పం పర్యటన ప్రతిష్టాత్మకమైనదిగా తెలుపుతూ సరదాగా సెల్ఫీ తీశారు.

Latest News

 
ప్రత్యేక పూజల్లో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే ఎస్వీ దంపతులు Tue, Oct 04, 2022, 05:29 PM
విజయదశమి శుభాకాంక్షలు తెలిపిన ప్రముఖులు Tue, Oct 04, 2022, 05:28 PM
కేంద్ర మంత్రితో మంత్రి కాకాని భేటీ Tue, Oct 04, 2022, 05:26 PM
అంతరిక్ష వారోత్సవాలు ప్రారంభించిన తమిళనాడు గవర్నర్ Tue, Oct 04, 2022, 05:26 PM
చిన్నారులకు ఎమ్మెల్యే ప్రసన్న ఆర్థిక సహాయం Tue, Oct 04, 2022, 05:25 PM