ప్రభుత్వ ఆస్పతి కాన్పుల వార్డులో పండ్లు పంపిణీ

by సూర్య | Fri, Sep 23, 2022, 01:40 PM

జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు టీసీ వరుణ్ సతీమణి టీసీ యామిని పుట్టినరోజు సందర్భంగా ప్రభుత్వ సర్వజన ఆసు పత్రిలోని కాన్పులు వార్డులోని గర్భవతులు, బాలింతలకు, వైద్యులకు, వైద్య సిబ్బందికి టీసీ వరుణ్ తల్లి టీసీ నీరజ పండ్లు, పసుపు కుంకుమ, గాజులు, బ్రెడ్లు అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గర్భణీలు వైద్యులు సూచించే సలహాలు తప్పకుండా పాటించాలని, పౌష్టికాహారం తీసుకోవాలని సూచించారు.

Latest News

 
ఘనంగా అంబెడ్కర్ 133 వ జయంతి Sun, Apr 14, 2024, 12:47 PM
సీఎం జగన్ పై రాయి విసిరిన అఘంతకుడు Sat, Apr 13, 2024, 09:53 PM
దేవాదాయ శాఖ సిబ్బందికి ఎన్నికల విధులు అప్పగించవద్దు Sat, Apr 13, 2024, 09:47 PM
వైసీపీ ప్రభుత్వంలో మహిళలపై దాడులు పెరిగిపోయాయి Sat, Apr 13, 2024, 09:46 PM
రాజధానిని ముక్కలు చేసిన ఘనత జగన్ కే దక్కింది Sat, Apr 13, 2024, 09:45 PM