తలుపుల మండలంలో ప్రజాపోరు యాత్ర

by సూర్య | Fri, Sep 23, 2022, 01:40 PM

ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి నిరోధక ప్రభుత్వ విధానాలను వ్యతిరేకంగా బీజేపీ రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న ప్రజా పోరు యాత్రలో భాగంగా శుక్రవారం తలుపుల మండలం బట్రేపల్లి గ్రామంలో రైల్వే ప్రజా పోరు సమావేశాన్ని పి ఎస్ సి మెంబెర్ తలుపుల గంగాధర్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు వజ్రభాస్కర్ రెడ్డి, ఎస్టీ మోర్చా జిల్లా అధ్యక్షుడు హరినాయక్, అసెంబ్లీ కార్యదర్శి నరసింహులు పాల్గొన్నారు.

Latest News

 
ఐటీ చూపు విశాఖ వైపు Fri, Sep 30, 2022, 03:30 PM
గంజాయి, డ్ర‌గ్స్‌కు అడ్డాగా ఆంధ్రప్రదేశ్ Fri, Sep 30, 2022, 03:26 PM
వైఎస్ఆర్ చేయూత చెక్కుల పంపిణీ Fri, Sep 30, 2022, 03:23 PM
వల్లూరు స్టేషన్ ను తనిఖీ చేసిన ఎస్పీ Fri, Sep 30, 2022, 03:02 PM
రోడ్డు ప్రమాద బాధితులకు అండగా ఎమ్మెల్యే ఆర్కే Fri, Sep 30, 2022, 02:30 PM