ఎన్టీఆర్ పేరు శిలాఫలకంపై లేకున్నా , ప్రతి తెలుగువాడి గుండెల్లో ఉంటుంది

by సూర్య | Fri, Sep 23, 2022, 11:21 AM

నందమూరి తారక రామారావు అనే పేరు శిలాఫలకంపై ఉన్నా లేకపోయినా ప్రతి తెలుగువాడి గుండెల్లో ఉంటుంది అని టీడీపీ నాయకులూ గోరంట్ల బుచ్చయ్య చౌదరి అభిప్రాయపడ్డారు. పేద వాడికి పట్టేడు అన్నం పెట్టాలి అనేది ఆశయం ఆయన చేసిన పాలన ని ఎవరు మర్చిపోలేరు.. రెసిడెన్షియల్ స్కూల్స్,వైద్య శాలలు, గ్రామల అభివృద్ధి పటేల్ పట్వారీ వ్యవస్థ రద్దు , ఇలా ప్రతి ఒక్కటి పటిష్ఠం చేసిన గొప్ప వ్యక్తి.నిస్వార్థంగా పని చేసే అన్న గారి అభిమానులు ఉన్నంత వరకు తారకరామారావు గారి కీర్తి ఎప్పుడు ప్రకాశిస్తుంది అని అయన తెలియజేసారు.

Latest News

 
ప్రత్యేక పూజల్లో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే ఎస్వీ దంపతులు Tue, Oct 04, 2022, 05:29 PM
విజయదశమి శుభాకాంక్షలు తెలిపిన ప్రముఖులు Tue, Oct 04, 2022, 05:28 PM
కేంద్ర మంత్రితో మంత్రి కాకాని భేటీ Tue, Oct 04, 2022, 05:26 PM
అంతరిక్ష వారోత్సవాలు ప్రారంభించిన తమిళనాడు గవర్నర్ Tue, Oct 04, 2022, 05:26 PM
చిన్నారులకు ఎమ్మెల్యే ప్రసన్న ఆర్థిక సహాయం Tue, Oct 04, 2022, 05:25 PM