పోలీసుల పహారా మధ్య మీ పర్యటన నవ్వు తెప్పిస్తోంది

by సూర్య | Fri, Sep 23, 2022, 11:21 AM

సిఎం జగన్ కుప్పం పర్యటన ఆశ్చర్యం కలిగిస్తోంది అని టీడీపీ రాష్ట్ర నాయకులూ కింజారపు అచ్చేమ్ నాయుడు తెలిపారు. సీఎం జగన్ ఈ రోజు కుప్పం పర్యటన చెయ్యబోతుండగా దానిపై స్పందించిన అచ్చేమ్ నాయుడు మాట్లాడుతూ....  రోడ్లు తవ్వి రెండంచెల బారికేడ్లు, బైండోవర్ కేసులు, గృహ నిర్భంధాలు, దుకాణాల మూసివేతలు, స్కూళ్లకు సెలవులతో వేల మంది పోలీసుల పహారా మధ్య మీ పర్యటన నవ్వు తెప్పిస్తోంది. మీలో ఏదో అభద్రత, అనుమానం, అసహనం స్పష్టంగా కనిపిస్తుంది. ఏదో చెయ్యాలనే ప్రయత్నంలో మీరు మరింత అభాసుపాలవుతున్నారని మీ వాళ్లే అంటున్నారు అని ఎద్దేవా చేసారు.

Latest News

 
ఏపీలోనూ జగన్‌కు కేసీఆర్ పరిస్థితే ,,,,అయ్యన్న పాత్రుడు Sun, Dec 03, 2023, 10:44 PM
ఏపీపై మిచౌంగ్‌ తుఫాన్ ప్రభావం.. ఏకంగా 142 రైళ్లు రద్దు Sun, Dec 03, 2023, 09:31 PM
తిరుమలలో వారికి డబ్బులు ఇవ్వొద్దు Sun, Dec 03, 2023, 09:23 PM
ఏపీ ప్రజలకు మిచౌంగ్ తుఫాన్.. ఈ జాగ్రత్తలు తీసుకోండి Sun, Dec 03, 2023, 09:08 PM
నెల్లూరు- బందరు మధ్య తీవ్ర తుఫానుగా తీరం దాటనున్న మిచౌంగ్.. ఏపీకి పొంచి ఉన్న ముప్పు Sun, Dec 03, 2023, 09:03 PM