ఆయన పేరు మార్చాలి అంటే తిరిగి ఆయన పేరే పెట్టాలి

by సూర్య | Fri, Sep 23, 2022, 11:22 AM

ఎన్టీఆర్ మెడికల్ యూనివర్శిటీ పేరుని మారుస్తూ , ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ని తప్పుబడుతూ ఇప్పటికే చాలామంది స్పందించారు. తాజాగా నందమూరి కళ్యాణ్ రామ్, జూనియర్ ఎన్టీఆర్ స్పందించగా , నారా రోహిత్  కూడా తన దైన శైలిలో స్పందించాడు. రాజకీయ కారణాలతో మహనీయుల పేర్లు మార్చటం హుందాతనం కాదు. NTR స్థాయిలో మరొకరు లేరు, రారు. ఆయన పేరు మార్చాలి అంటే తిరిగి ఆయన పేరే పెట్టాలి. ఇలాంటి పనులతో మీ స్థాయి దిగజారుతోంది తప్పితే ఆయన స్థాయికి ఏమి కాదు. జోహార్ NTR! అని సోషల్ మీడియా ద్వారా తెలియజేసారు.

Latest News

 
రోడ్డు ప్రమాద బాధితులకు అండగా ఎమ్మెల్యే ఆర్కే Fri, Sep 30, 2022, 02:30 PM
ఎఫైర్ పెట్టుకున్నాడని భర్తను చంపిన భార్య Fri, Sep 30, 2022, 02:28 PM
భారీ వర్షానికి నీట మునిగిన పత్తి పంట Fri, Sep 30, 2022, 02:23 PM
చంద్రబాబు పర్యటన టీడీపీ శ్రేణుల్లో ఉత్తేజం నింపేనా..? Fri, Sep 30, 2022, 02:16 PM
మహిళలు ఆర్థికంగా ఎదగాలి Fri, Sep 30, 2022, 02:14 PM