మోదీ పై పాక్ మాజీ ప్రధాని పొగడ్తల జల్లు

by సూర్య | Fri, Sep 23, 2022, 12:01 AM

ప్రధాని మోదీని పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పొగడ్తలతో ముంచెత్తాడు. పాక్ మాజీ ప్రధాని, ముస్లిం లీగ్ నేత నవాజ్ షరీఫ్ మాదిరిగా ప్రపంచంలో ఏ నేతకూ విదేశాల్లో రూ.వందల కోట్ల విలువైన ఆస్తులు లేవని ఆరోపించారు. పొరుగు దేశం భారత్ లో ఇలాంటి పరిస్థితి లేదని, మోదీకి దేశం అవతల ఇన్ని ఆస్తులు ఉన్నాయనుకోవడం లేదన్నారు. కానీ నవాక్కు ఎంత ఆస్తి ఉందో ఊహించలేమని, పాక్ లో అవినీతి రాజ్యమేలుతోందని విమర్శించారు.

Latest News

 
నీతిమాలిన మాటలు మానుకో సోమిరెడ్డి Fri, Apr 26, 2024, 02:18 PM
టీడీపీ నేతలు చర్చకు సిద్ధమా? Fri, Apr 26, 2024, 02:17 PM
పేద పిల్లలకు ఆసరాగా నిలిచింది జగన్ మాత్రమే Fri, Apr 26, 2024, 02:16 PM
ఆంధ్ర రాష్ట్రం అప్పులు ఊబిలో ఉండి శ్రీలంక అయిందని చంద్రబాబు మాట్లాడలేదా.? Fri, Apr 26, 2024, 02:15 PM
పియుష్ గోయల్ ఎందుకు రైల్వే జోన్ ఇవ్వలేదు? Fri, Apr 26, 2024, 02:15 PM