by సూర్య | Fri, Sep 23, 2022, 12:00 AM
ఉసిరి గింజలు ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. వీటిలో కాల్షియం, మెగ్నీషియం, విటమిన్-సి, ఐరన్ మరియు యాంటీ వైరల్ గుణాలు ఉంటాయి. ఉసిరి గింజల పొడితో జీర్ణ సమస్యలు దరి చేరవు. తేనెలో కలిపి తాగితే బరువు తగ్గుతారు. నిద్రలేమి, ముక్కుపుడక వంటి సమస్యలు దూరమవుతాయి. కొబ్బరినూనెతో కలిపి రాసుకుంటే చర్మ సమస్యలు దరిచేరవు.
Latest News