యూనివర్సిటీ పేరు మార్చడం దుర్మార్గమైన చర్య : జనసేన

by సూర్య | Thu, Sep 22, 2022, 11:59 PM

ఎన్టీఆర్ యూనివర్సిటీ పేరును వైఎస్సాఆర్ హెల్త్ యూనివర్సిటీగా మారుస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం దుర్మార్గమైన చర్య  అని జనసేన పార్టీ జిల్లా అధికార ప్రతినిధి రాయపూడి వేణుగోపాలరావు అన్నారు. గురువారం అవనిగడ్డలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. వైద్య, విద్య పరిశోధన నిమిత్తం యూనివర్సిటీ ఏర్పాటు చేయాలనే ఆలోచన ఎన్టీఆర్ ది అన్నారు. హెల్త్ యూనివర్సిటీ పేరు మార్చడం సీఎం దుర్మార్గ చర్య అన్నారు.

Latest News

 
ప్రత్యేక పూజల్లో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే ఎస్వీ దంపతులు Tue, Oct 04, 2022, 05:29 PM
విజయదశమి శుభాకాంక్షలు తెలిపిన ప్రముఖులు Tue, Oct 04, 2022, 05:28 PM
కేంద్ర మంత్రితో మంత్రి కాకాని భేటీ Tue, Oct 04, 2022, 05:26 PM
అంతరిక్ష వారోత్సవాలు ప్రారంభించిన తమిళనాడు గవర్నర్ Tue, Oct 04, 2022, 05:26 PM
చిన్నారులకు ఎమ్మెల్యే ప్రసన్న ఆర్థిక సహాయం Tue, Oct 04, 2022, 05:25 PM