టొమాటోతో అనేక ఆరోగ్య ప్రయోజనాలు

by సూర్య | Thu, Sep 22, 2022, 11:53 PM

టొమాటోలో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. వీటిని రోజువారీ ఆహారంలో చేర్చుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇందులోని విటమిన్-సి, యాంటీ ఆక్సిడెంట్లు బీపీ, మధుమేహం, క్యాన్సర్‌ను ఎఫెక్టివ్‌గా నివారిస్తాయి. రోజూ పచ్చి టమోటాలు తినడం వల్ల కంటి చూపు గణనీయంగా మెరుగుపడుతుంది. ఇందులో ఉండే 'బీటా కెరోటిన్' అనే రసాయనం అధిక బరువు, జుట్టు, చర్మ సమస్యలకు దరిచేరనివ్వదు. కిడ్నీ సమస్యలు ఉన్నవారు దీనిని తినకూడదు.

Latest News

 
తాకాసివీధిలో నూకాంబిక అమ్మవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే అభ్యర్థి కొణతాల Tue, May 07, 2024, 02:46 PM
సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు Tue, May 07, 2024, 02:45 PM
చెంగారెడ్డి అన్న కుమారుడు వైసీపీలో చేరిక Tue, May 07, 2024, 01:46 PM
వాలంటీర్లు కలిసికట్టుగా పనిచేసి వైసిపి గెలుపుకు కృషి చేయాలి Tue, May 07, 2024, 12:50 PM
పోస్టల్ బ్యాలెట్ సెంటర్ ను తనిఖీ చేసిన ఆర్డిఓ Tue, May 07, 2024, 12:40 PM